View

ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ కి రంగం సిద్ధం.. నాగ్, నాని కాంబినేషన్!

Thursday,October19th,2017, 01:06 AM

à°•‌థాబ‌లం ఉన్న చిత్రాల‌కు, వెండి తెర‌పై భారీద‌నం కురిపించిన సినిమాల‌కు, స్టార్ వాల్యూ, మేకింగ్ వాల్యూల అరుదైన à°•‌à°²‌యిక‌కు కేరాఫ్ అడ్ర‌స్ వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌. à°ˆ బ్యాన‌ర్ నుంచి à°µ‌చ్చిన చిత్రాలెన్నో తెలుగువారి హృద‌యాల్ని గెల‌చుకొని - à°®‌à°°‌పురాని జ్ఞాప‌కాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు వైజ‌యంతీ à°®‌ళ్లీ పునః వైభ‌వం సాధించే దిశ‌à°—à°¾ అడుగులేస్తోంది. à°µ‌రుస‌à°—à°¾ సినిమాల్ని తెర‌కెక్కించే à°ª‌నిలో నిమ‌గ్న‌మైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో à°•‌à°²‌సి సూపర్ స్టార్ à°®‌హేష్ బాబుతో à°“ చిత్రాన్ని రూపొందిస్తోంది వైజయంతీ మూవీస్‌. à°ˆ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి à°¦‌ర్శ‌కుడు. ఇప్పుడు à°®‌రో క్రేజీ ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని à°…à°²‌à°°à°¿à°‚à°š‌డానికి à°ˆ సంస్థ‌ సిద్ద‌మైంది. కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నానిల‌తో త్వ‌à°°‌లోనే à°“ à°®‌ల్టీస్టార‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. 'à°­‌లే మంచి రోజు', 'à°¶‌మంత‌à°•‌à°®‌ణి'లాంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో à°¤‌à°¨‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌రామ్ ఆదిత్య à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. సి. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°œ‌రుగుతున్నాయి. à°ˆ చిత్రం జనవరిలో సెట్స్ మీదకి వెళ్లబోతుంది.


à°ˆ సందర్భంగా సి.అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ - ''నాగార్జున‌, నానిల‌తో à°®‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా ఉంది. à°ˆ ఇద్ద‌రితోనూ వైజయంతీ మూవీస్‌à°•à°¿ ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌లో అత్య‌ధిక చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°•‌థానాయ‌కుడు నాగార్జునే. ఆయ‌à°¨‌తో ఇది మా అయిద‌à°µ చిత్రం. à°—‌à°¤ చిత్రాల‌కంటే గొప్ప‌à°—à°¾, అత్యున్న‌à°¤ సాంకేతిక విలువ‌à°²‌తో à°ˆ సినిమాని రూపొందిస్తాం. వైజ‌యంతీ మూవీస్ అనుబంధ సంస్థ అయిన స్వ‌ప్న సినిమా à°ª‌తాకంపై నానితో తెర‌కెక్కించిన 'à°Žà°µ‌డే సుబ్ర‌à°®‌ణ్యం` à°š‌క్క‌à°Ÿà°¿ విజ‌యాన్ని అందుకొంది. వీరిద్ద‌à°°à°¿à°•à±€ à°¸‌à°°à°¿à°ª‌డే à°•‌à°¥ కుదిరింది. వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్ట‌ని à°®‌à°°à°¿à°‚à°¤ ఇనుమ‌à°¡à°¿à°‚à°ª చేసేలా రాబోయే సినిమాలు ఉండ‌బోతున్నాయి. ప్ర‌స్తుతం ఇత‌à°° à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే à°ª‌నిలో ఉన్నాం. పూర్తి వివ‌రాలు త్వ‌à°°‌లో తెలియ‌జేస్తాం'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !