View

ముగ్గురు కాదు.. బాలయ్య కోసం నలుగురు!

Monday,October16th,2017, 02:23 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ 102వ సినిమా తమిళ్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నయనతార, నతాషా కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి 'కర్ణ' టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే...


ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతో ఓ హీరోయిన్ గా రెజీనా ని తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాజా వార్తల ప్రకారం హరిప్రియ కూడా ఈ సినిమాలో నటిస్తోందని, ఆల్ రెడీ షూటింగ్ లో పాల్గొంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉన్నారా అని జనాలు మాట్లాడుకుంటున్నారు. నలుగురు హీరోయిన్లు కాదుగానీ... నయనతార, నతాషా, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారట. రెజీనాని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !