View

3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య.. క్రేజీ కాంబినేషన్స్!

Wednesday,October31st,2018, 03:13 AM

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ తన తండ్రి, లెజండరీ యాక్టర్, పొలిటిషియన్ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు పార్ట్ లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తండ్రి రామారావు పాత్రను పోషించడమే కాకుండా, నిర్మిస్తున్నారు. ఈ రెండు పార్ట్ లు వచ్చే యేడాది జనవరిలో విడుదలవుతున్నాయి. ఆ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే బాలయ్య సినిమాలు చేయడానికి రంగం సిద్ధమయ్యిందని తెలుస్తోంది. మూడు ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టారట బాలయ్య. ఆ వివరాల్లోకి వెళితే...


బోయపాటి శ్రీను దర్శకత్వంలో తదుపరి సినిమా చేయబోతున్న బాలయ్య, ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాకి కథ సిద్ధమయ్యిందని తెలుస్తోంది. దీని తర్వాత మళ్లీ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి బాలయ్య నిర్ణయించుకున్నట్టు సమాచారమ్. క్రిష్ ఆల్ రెడీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కథ చెప్పేసాడట. ఈ కథ బాలయ్యకు బాగా నచ్చిందట. 'ఎన్టీఆర్ - కథానాయకుడు', 'ఎన్టీఆర్ - మహానాయకుడు' తర్వాత మరో 3 సినిమాలకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. సో... క్రేజీ ప్రాజెక్ట్స్ తో బాలయ్య రంగంలోకి దిగబోతున్నారన్నమాట... అభిమానులకు పండగే...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !