View

ఎలా మాట్లాడాలో నేర్చుకో - వార్నింగ్ ఇచ్చిన బాలయ్య!

Tuesday,June09th,2020, 02:45 PM

ఎలా మాట్లాడాలో నేర్చుకో అని బాలయ్య ఎవరికి à°µà°¾à°°à±à°¨à°¿à°‚గ్ ఇచ్చారా అనుకుంటున్నారా... తప్పుగా మాట్లాడేవారికి à°¬à°¾à°²à°¯à±à°¯ వార్నింగ్ ఇవ్వడం కామన్. తన సినిమాల్లో à°µà°¿à°²à°¨à± గ్యాంగ్ à°•à°¿ బాలయ్య బోల్డన్ని à°µà°¾à°°à±à°¨à°¿à°‚గ్ లు ఇస్తుంటారు. పవర్ ఫుల్ డైలాగులతో బాలయ్య ఇచ్చే వార్నింగ్ లకు à°¥à°¿à°¯à±‡à°Ÿà°°à±à°¸à± à°²à±‹ అభిమానులు à°•à±‡à°•à°²à± పెడుతూ రెచ్చిపోవడం కూడా కామనే. సేమ్ సీన్ మళ్లీ #BB3 సినిమాకి రిపీట్ కాబోతోంది. 


'సింహా', 'లెజెండ్' తర్వాత నందమూరి à°¨à°Ÿà°¸à°¿à°‚హం à°¬à°¾à°²à°¯à±à°¯, మాస్ డైరెక్టర్ బోయపాటి à°¶à±à°°à±€à°¨à± కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న #BB3 సినిమాకి à°¸à°‚బంధించిన టీజర్ à°ˆ రోజు (9.6.2020) విడుదలయ్యింది. బాలయ్య 60à°µ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన à°ˆ టీజర్ నిజంగా పండగ వాతావరణాన్ని తెచ్చింది. టీజర్ à°‡à°šà±à°šà°¿à°¨ కిక్ తో à°¨à°‚దమూరి à°…భిమానులు à°¸à±‹à°·à°²à± మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న à°¸à°¿à°¨à°¿à°®à°¾ టీజర్ ఎలా ఉంండాలో, అలా ఉందని బోయపాటికి కితాబులిస్తున్నారు. బాలయ్య మేకోవర్ à°•à°¿ అభిమానులే à°•à°¾à°¦à±... సినీప్రియులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పంచెకట్టులో à°…à°‚à°¤ అందంగా à°‰à°¨à±à°¨à°¾à°¡à±. టీజర్ à°°à°¿à°µà±à°¯à±à°µà±‚లోకి వెళితే...


తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో రాజ‌సంగా à°¨‌à°¡à°¿à°šà°¿à°µ‌స్తున్న‌ బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. ''ఎదుటి వాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో... శ్రీ‌ను గారు మీ నాన్న గారు బాగున్నారా? అనే దానికీ, శ్రీ‌ను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా? అనే దానికి చాలా తేడా ఉందిరా'' అని à°¨‌à°Ÿ‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పే à°ª‌à°µ‌ర్‌ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. à°¥‌à°®‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.  à°¬à°¾à°²à°¯à±à°¯ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న à°ˆ సినిమా  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à±, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్ఫుల్ à°—à°¾ మంచి కథా బలంతో పాటుగా చాలా గ్రాండియర్ à°—à°¾ ఉంటుందనే నమ్మకాన్ని à°ˆ à°Ÿà±€à°œà°°à± à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¸à°¿à°‚ది. 


ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న#BB3à°•à°¿ సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియ‌జేయ‌నున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !