View

ధర్నా లో పాల్గొంటున్న బాలయ్య...600 మంది రంగంలోకి దిగారు!

Tuesday,January22nd,2019, 10:19 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తండ్రి, లెజండరీ యాక్టర్, పొలిటీషియన్ ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన రెండో పార్ట్ 'ఎన్టీఆర్ - మహానాయకుడు' చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ రోజు ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ క్రిష్.


ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న బాలయ్య పాల్గొనగా ఓ ధర్నా సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ చిత్రీకరణ హైదరాబాద్ లోని ఎపిపిఎ మైదానంలో జరుగుతోంది. బాలయ్యతో పాటు 600 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు ఈ సన్నివేశం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ చేసిన ఈ మహాధర్నాలో టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ సీస్ నే సినిమా కోసం చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ క్రిష్. 'ఎన్టీఆర్ - మహానాయకుడు' చిత్రం షూటింగ్ ఈ రోజుతో ముగియనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఫిబ్రవరి రెండో వారంలో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !