View

బాలయ్య, రానా.. క్రేజీ కాంబినేషన్ కి రంగం సిద్ధమవుతోందా?

Thursday,April02nd,2020, 06:21 AM

నందమూరి హీరో à°¬à°¾à°²à°•à±ƒà°·à±à°£, దగ్గుబాటి హీరో రానా à°•à°¾à°‚బినేషన్ లో మల్టీస్టారర్ à°•à°¿ à°°à°‚à°—à°‚ సిద్ధమవుతోందా అంటే... à°…వుననే అంటున్నాయి à°Ÿà°¾à°²à±€à°µà±à°¡à± à°µà°°à±à°—ాలు. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా క్రేజీ à°•à°¾à°‚బినేషన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకీ à°ˆ హీరోలిద్దరూ ఏ సినిమా కోసం స్ర్కీన్ à°·à±‡à°°à± చేసుకోబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే...


మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోసియుమ్' చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సూర్యదేవర నాగవంశీ కైవసం చేసుకున్నారట. à°ˆ తెలుగు రీమేక్ లో బాలయ్య, రానా à°¨à°Ÿà°¿à°¸à±à°¤à±‡ బాగుంటుందని భావిస్తున్న నాగవంశీ, త్వరలో à°ˆ ఇద్దరినీ కలవాలనుకుంటున్నారట. à°ˆ సినిమాలో à°ˆ ఇద్దరినీ నటింపజేయడానికి నాగవంశీ శాయశక్తులా ప్రయత్నం చేయాలని భావిస్తున్నారట. మరి బాలయ్య, రానా à°ˆ రీమేక్ లో నటించడానికి అంగీకరిస్తారా వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !