View

జోలె పట్టబోతున్న బాలయ్య, సుమంత్, రానా.. ఎన్టీఆర్ కోసమే!

Wednesday,October03rd,2018, 04:23 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ, అక్కినేని మనవడు సుమంత్, దగ్గుబాటి హీరో రానా కలిసి 'ఎన్టీఆర్' షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. దివిసీమ ఉప్పెన అనంతరం ప్రజల కోసం జోలె పట్టి తన తోటి కళాకారులతో కలిసి విరాళాలు సేకరించారు ఎన్టీఆర్. ఈ విరాళాల సేకరణలో ఏఎన్నార్ కూడా పాలు పంచుకున్నారు. సరిగ్గా ఈ సీన్స్ నే దివిసీమలో చిత్రీకరించడానికి ప్లాన్ చేసారు డైరెక్టర్ క్రిష్. నాగాయలంక, దివిసీమ, అవనిగడ్డ ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరగనుంది. దాదాపు వారం రోజుల పాటు ఈ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారమ్. ఎన్టీఆర్, ఏఏన్నార్, చంద్రబాబునాయుడుకు సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నారట. ఆ తర్వాత ఈ చిత్రం యూనిట్ శ్రీకాకుళం షిఫ్ట్ అవుతుందని తెలుస్తోంది.


విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, లెజండరీ యాక్టర్, పొలిటిషియన్ నందమూరి తారకరామారావుగారి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ని డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా పూర్తి చేయాలనే టార్గెట్ తో చిత్రం యూనిట్ ఉంది. వచ్చే యేడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !