View

16న వస్తున్న నాన్న- నేను - నా బాయ్ ఫ్రెండ్స్

Friday,December02nd,2016, 05:02 AM

తండ్రీ కూతుళ్ల à°®‌ధ్య స్వ‌చ్ఛమైన అనుబంధాన్ని చెప్పిన‌ చిత్రాలన్నీ ఇప్ప‌టిదాకా బాక్సాఫీసును à°¦‌ర్జాగా కొల్ల‌గొట్టిన‌వే. à°† కోవలోకి చేర‌డానికి ముస్తాబ‌వుతోన్న తాజా చిత్రం నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్. à°ˆ నెల 16à°¨ విడుద‌à°² కానుంది. à°²‌క్కీ మీడియా నిర్మిస్తున్న చిత్ర‌మిది. బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మాత‌. భాస్క‌ర్ బండి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. మాన‌à°¸‌, à°®‌హాల‌క్ష్మి à°ˆ చిత్రానికి à°¸‌à°®‌ర్ప‌కులు. శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ à°ª‌తాకంపై దిల్‌రాజు విడుద‌à°² చేస్తున్నారు. రావు à°°‌మేశ్‌, హెబ్బా à°ª‌టేల్‌, తేజ‌స్వి à°®‌డివాడ‌, అశ్విన్ బాబు, పార్వ‌తీశం, నోయ‌ల్ సేన్ కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టించారు. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌à°° కార్య‌క్ర‌మాలు తుదిద‌à°¶‌లో ఉన్నాయి.


చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్ (గోపి) మాట్లాడుతూ - ''తండ్రీ కూతుళ్ల à°®‌ధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పే చిత్ర‌మిది. à°µ‌à°¯‌సులో ఉన్న అమ్మాయి నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్ అని ఎందుకు అన్న‌ది? అనేది మా చిత్రంలో ఆస‌క్తిక‌à°°‌మైన అంశం. షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌à°° కార్య‌క్ర‌మాలు à°šà°¿à°µ‌à°°à°¿ à°¦‌à°¶‌లో ఉన్నాయి. శేఖర్ చంద్ర చాలా మంచి బాణీలిచ్చారు. పాట‌à°²‌న్నీ విన‌సొంపుగా ఉన్నాయి. à°ˆ వారం పాట‌ల్ని విడుద‌à°² చేస్తాం. ఆడియో సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది. à°† à°®‌ధ్య మేం విడుద‌à°² చేసిన టీజ‌ర్‌à°•à°¿ చాలా మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది. డిసెంబ‌ర్ 16à°¨ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. దిల్‌రాజుగారికి మా సినిమా చాలా బాగా à°¨‌చ్చింది. ఆయ‌నే విడుద‌à°² చేస్తున్నారు'' అని తెలిపారు.


కృష్ణ‌à°­‌à°—‌వాన్‌, à°¸‌à°¨‌, తోట‌à°ª‌ల్లి à°®‌ధు, à°§‌న్ రాజ్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్‌, చమ్మ‌క్ చంద్ర కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టించారు. à°ˆ చిత్రానికి కెమ‌à°°à°¾: చోటా.కె.నాయుడు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్: విఠ‌ల్ కోస‌à°¨‌మ్, à°Žà°¡à°¿à°Ÿ‌ర్: చోటా.కె.ప్ర‌సాద్‌, స్క్రీన్ల‌ప్లే, మాట‌లు: ప్ర‌à°¸‌న్న కుమార్ బెజ‌వాడ‌, à°•‌à°¥‌: బి.సాయికృష్ణ‌, పాట‌లు: à°š‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర్ à°­‌ట్ల‌, à°µ‌రికుప్ప‌à°² యాద‌à°—à°¿à°°à°¿, కాస‌ర్ల శ్యామ్‌, నృత్యాలు: విజ‌య్ ప్ర‌కాశ్‌, స్టంట్స్: వెంక‌ట్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !