View

'కథానాయకా..' అద్భుతం మహాద్భుతం..!

Sunday,December02nd,2018, 06:48 AM

'కథానాయక..' లిరిక్ తో సాగే టైటిల్ సాంగ్ ని విడుదల చేసింది 'ఎన్టీఆర్ బయోపిక్' చిత్రం యూనిట్. 'ఘనకీర్తి సాంద్ర విజితాఖిలాంద్ర జనతా సుధీంద్ర మణిదీపకా.. ఘనకీర్తి సాంద్ర విజితాఖిలాంద్ర జనతా సుధీంద్ర మణిదీపకా త్రిషతకాధికా చిత్రమాలికా.. జైత్రయాత్రికా.... కథానాయక' అంటూ సాగ్ ఈ పాటకి యూనానిమస్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నందమూరి అభిమానులతో పాటు, సినీప్రియులు అదరహో అంటున్నారు.


అన్నగారి జీవితచరిత్రను, ఆయన చేసిన పాత్రలను స్మరించుకునే విధంగా ఈ పాటను రచించారు శివశక్తి దత్తా - రామకృష్ణ. అద్భుతమైన ట్యూన్ ని సమకూర్చారు కీరవాణి. ఈ పాటను కైలాస్ ఖేర్ పాడారు. లిరిక్, ట్యూన్, గాత్రం... అన్ని పర్ ఫెక్ట్ గా కుదరడంతో ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పాట చివరి విజువల్స్ లో ఎన్టీఆర్ వీరరసం ఒలికిస్తున్న గెటప్ ని ఆవిష్కరించడం సూపర్బ్ అని చెప్పాలి. మొత్తం మీద ఫస్ట్ సింగిల్ తో మరింతగా ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు డైరెక్టర్ క్రిష్.


లెజండరీ యాక్టర్, మహానాయకుడు ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. రెండు పార్ట్ లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎన్టీఆర్ - కథానాయకుడు' టైటిల్ తో ఫస్ట్ పార్ట్ రాబోతోంది. రెండో పార్ట్ 'ఎన్టీఆర్ - మహానాయకుడు' టైటిల్ తో విడుదలకానుంది. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నారు. యన్.బి.కె.ఫిలిమ్స్, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్ కి రానుంది. ఈ రోజు 'ఎన్టీఆర్-కథానాయకుడు' లోని ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసారు. సినిమా విడుదలకు 40 రోజుల మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో జోరు పెంచి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !