View

చిరు వెళ్లిన జైలుకే నితిన్ కూడా వెళ్లాడు!

Friday,January20th,2017, 09:09 AM

'ఖైదీ నెం.150' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి జైల్లో ఉన్న సీన్లు ఉన్నాయి. ఈ సీన్స్ కొన్నింటిని హైదరాబాద్ లో కల చంచల్ గూడా జైల్లో చిత్రీకరించారు. ఇప్పుడు అదే జైలుకి కుర్ర హీరో నితిన్ కూడా వెళ్లాడు. నితిన్ కి ఆ జైల్లో పనేంటీ అనుకుంటున్నారా....


నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. 14రీల్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను చంచల్ గూడా జైల్లో చిత్రీకరించారు. పృధ్వీ, బ్రహ్మాజీ, నితిన్ పాల్గొనగా ఈ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. దాంతో జైల్లో కాసేపు సందడి వాతావరణం నెలకొంది. మరికొన్ని సీన్స్ కూడా ఈ జైల్లో చిత్రీకరించాల్సి ఉందట. మరి ఆ సీన్స్ ఎప్పుడు చిత్రీకరిస్తారో తెలీదుగానీ, ఈ చిత్రం కోసం గెడ్డం పెంచి నితిన్ రఫ్ లుక్ తో దర్శనమిస్తున్నాడు. ఈ రఫ్ లుక్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఒకప్పటి హీరో అర్జున్ విలన్ గా కీలక పాత్ర చేస్తున్నాడు. 'అఆ' చిత్రంలో 50కోట్ల క్లబ్ లో చేరిన నితిన్, ఈ సినిమా తన రేంజ్ ని మరింత పెంచే విధంగా ఉంటుందనే నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !