View

ఎక్స్ క్లూజివ్.. ఎన్టీఆర్, చరణ్ #RRR ఫ్లాష్ బ్యాక్ అదేనట!

Thursday,November01st,2018, 05:37 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి చేయబోతున్న మల్టీస్టారర్ పీరియాడికల్ సినిమా కాదనే వార్తలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు నిజంకాదని తెలుస్తోంది. 1920 నాటి బ్యాక్ డ్రాప్ ఈ సినిమాలో ఉంటుందట. దీని కోసం భారీ సెట్ ని వేస్తున్నారు.


హైదరాబాద్ లోని గండిపేటలో ఓ భారీ సెట్ ఈ సినిమా కోసం రూపుదిద్దుకుంటోంది. ఈ సెట్ బ్రిటిష్ కాలంనాటి పల్లెటూర్లు, ఇండియన్ టౌస్ స్కేప్ ను తలపించే విధంగా ఉంటుందట. అలాగే బ్రిటిష్ కాలంలో దొంగ, పోలీస్ నేపధ్యం ఉన్న ఇద్దరు అన్నదమ్ముల కథ ఈ సినిమా ప్లాష్ బ్యాక్ స్టోరీ లైన్ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ దొంగగా, రాంచరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని కూడా సమాచారమ్. మొత్తం మీద పీరియాడికల్ టచ్ రాజమౌళి #RRR సినిమాకి ఉంది. ఇది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ సెట్స్, గ్రాఫిక్స్ ఉంటాయి. సో... ఇద్దరు స్టార్ హీరోలతో మరో విజువల్ వండర్ కి రాజమౌళి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !