View

'ఎన్టీఆర్' సినిమా రిలీజ్ కి డేట్ ఫిక్స్.. ఆ రోజునే ముహూర్తం!

Sunday,June17th,2018, 11:23 AM

విశ్వవిఖ్యాత నటసౌర్యభౌముడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను 'ఎన్టీఆర్' టైటిల్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించడంతో పాటు సీనియర్ ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా బాలయ్యతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.


జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారట. 1983 లో ఫస్ట్ టైమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆ రోజునే 'ఎన్టీఆర్' సినిమాని విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేయడం విశేషం.


ఈ సినిమాలో బాలయ్య 67 గెటప్పుల్లో కనిపించబోతున్నారు. అన్న నందమూరి తారకరామారావు చైల్డ్ హుడ్, పర్సనల్ లైఫ్, సినీ రంగప్రవేశం, రాజకీయ రంగప్రవేశం, ఆయన చివరి రోజులు... ఎన్టీఆర్ మిత్రులు, శత్రువులు... ఇలా ఎన్టీఆర్ జీవితంలోని పలు కోణాలను ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !