View

ఫస్ట్ హీరో మీరే .. బాబాయ్ కి అబ్బాయ్ బర్త్ డే విషెస్!

Wednesday,June10th,2020, 06:36 AM

బాబాయ్ బాలయ్యకు à°…బ్బాయ్ à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± పుట్టినరోజు శుభాకాంక్షలు à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¸à°¾à°¡à±. ట్విట్టర్ à°¦à±à°µà°¾à°°à°¾ తన ప్రేమను à°µà±à°¯à°•à±à°¤à°ªà°°à°¿à°šà°¾à°¡à± అబ్బాయ్ à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à±. ''నా లోని అభిమానిని తట్టి లేపింది మీరే. నాకు à°Šà°¹ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే. à°ˆ 60à°µ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యు à°Ž వెరీ హ్యాపీ బర్త్ డే బాబాయ్. జై బాలయ్య'' అంటూ ట్వీట్ à°šà±‡à°¸à°¾à°¡à± à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à±.  


à°ˆ ట్వీట్ తో నందమూరి à°…భిమానులు à°ªà°‚డుగ చేసుకుంటున్నారు. బాబాయ్, అబ్బాయ్ à°®à°§à±à°¯ ఏవో మనస్ఫర్ధలు ఉన్నాయని అపోహపడుతున్నారని, నందమూరి à°•à±à°Ÿà±à°‚బం ఒకే తాటి పైన నడుస్తోందని à°…భిమానులు అంటున్నారు. అంతే కాదు... ఎన్టీఆర్ ట్వీట్ తన బాబాయ్ మీద ఉన్న గౌరవాన్ని, ప్రేమను తెలియజేసిందని కూడా చెబుతున్నారు.


à°ˆ రోజు బాలయ్య ఫష్టిపూర్తి జరుపుకోబోతున్నారు. కుటుంబసభ్యులు, ఆత్మీయుల మధ్య à°ˆ వేడుక జరగనుందని తెలుస్తోంది. à°ˆ వేడుకలో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నాడని సమాచారమ్. చాలా కాలం తర్వాత బాబాయ్, అబ్బాయ్ à°ˆ వేడుకలో à°•à°²à°µà°¨à±à°¨à±à°¨à°¾à°°à± కాబట్టి,  à°† ఫోటోల కోసం నందమూరి à°…భిమానులు à°†à°¸à°•à±à°¤à°¿à°—à°¾ ఎదురుచూస్తున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !