View

సరిలేరు నీకెవ్వరు కోసం రంగంలోకి దిగబోతున్న మరో స్టార్ హీరో?

Friday,January03rd,2020, 04:49 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించి మెగా సూపర్ ఈవెంట్ ఈ నెల 5న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవ్వబోతున్నారు. ఆల్ రెడీ ఈ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఈవెంట్ ని కూడా ఘనంగా నిర్వహించడానికి ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఆ ఈవెంట్ వివరాల్లోకి వెళితే...


5à°µ తారీఖున మెగా సూపర్ ఈవెంట్ జరిపిన అనంతరం రెండు, మూడు రోజులు గ్యాప్ తీసుకుని 'సరిలేరు... స్పెషల్ ఈవెంట్' అనే మరో వేడుకను ఘనంగా జరపాలని ప్లాన్ చేస్తోందట చిత్ర బృందం. à°ˆ స్పెషల్ ఈవెంట్ à°•à°¿ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నాడనే వార్తలు అందుతున్నాయి. ఫిల్మ్ నగర్ లో à°ˆ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. à°šà°¿à°°à°‚జీవి, ఎన్టీఆర్... ముఖ్య అతిథులుగా రెండు వేడుకలు జరిగితే, 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్ పీక్ లెవల్ à°•à°¿ వెళుతుంది. à°ˆ సినిమాకి ఆల్ రెడీ ఫుల్ పాజిటివ్ బజ్ ఉంది. à°ˆ రెండు వేడుకలు à°ˆ సినిమాకి మరింత క్రేజ్ ని పెంచుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !