View

బాబాయ్ తో ఎన్టీఆర్ మల్టీస్టారర్.. త్రివిక్రమ్ సెట్టింగ్!

Sunday,April23rd,2017, 01:15 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ మధ్య ఓ మల్టీస్టారర్ స్టోరీ రెడీ చేసాడనే వార్తలు ఉన్నాయి. అల్లు అర్జున్, నాగార్జున కాంబినేషన్ లో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రాంచరణ్ తో త్రివిక్రమ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని అనుకున్నారు. అయితే ఈ కాంబినేషన్స్ సెట్ అవ్వలేదు.. తాజా వార్తల ప్రకారం త్రివిక్రమ్ మల్టీస్టారర్ కి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. ఇది మల్టీస్టారర్ అని సమాచారమ్. ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ తో తెర పంచుకోవడానికి సీనియర్ హీరో వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. మహేష్ బాబుతో, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చిత్రాలు చేసాడు వెంకీ. ఇప్పుడు ఎన్టీఆర్, వెంకీ కూడా తెర పంచుకుంటే ఈ మల్టీస్టారర్ కి భారీ క్రేజ్ నెలకొనడం ఖాయం. నాగార్జున, వెంకటేష్ లను ఎన్టీఆర్ బాబాయ్ అని సంభోదిస్తుంటాడు. సొంత బాబాయ్ బాలకృష్ణతో తెర పంచుకోలేదుగానీ, వెంకీతో స్ర్కీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో ఎన్టీఆర్ సుముఖంగానే ఉన్నాడట. మరి అన్ని కుదిరి ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళితే భారీ క్రేజ్ నెలకొంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ మల్టీస్టారర్ వర్కవుట్ అవుతుందా వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !