View

భారీ ప్లాన్ లో ఎన్టీఆర్, ప్రభాస్.. రాజమౌళి తనయుడు కోసమే!

Monday,December17th,2018, 07:01 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి స్టార్ డైరెక్టర్ రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళికి అత్యంత ఆప్తులైన ఈ హీరోలిద్దరూ రాజమౌళి కొడుకు కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఏంటా భారీ ప్లాన్ అనుకుంటున్నారా...


రాజమౌళి తనయుడు కార్తీకేయ పెళ్లి జగపతిబాబు అన్నయ్య కూతురు పూజాప్రసాద్ తో జరగబోతున్న విషయం తెలిసిందే. జనవరి 5న వీరి పెళ్లి జరగనుంది. కాగా ఈ పెళ్లికిముందు ఎన్టీఆర్, ప్రభాస్ కలిసి ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారట. రాజమౌళి కుటుంబానికి తాము ఇచ్చే రిట్నర్ గిఫ్ట్ ఈ పార్టీ అని ఈ హీరోలిద్దరూ భావిస్తున్నారట. ఈ పార్టీ ఎక్కడ జరగనుందనే విషయం తెలియదుకానీ, పార్టీకి మాత్రం చాలామంది ప్రముఖులు హాజరవ్వబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన సెలబ్రెటీలు ఈ పార్టీకి అటెండ్ అవ్వబోతున్నారని సమాచారమ్. గ్రాండ్ గా పార్టీలు ఇవ్వడంలో ఎన్టీఆర్, ప్రభాస్ లది అందె వేసిన చెయ్యి. ఇప్పుడు తమకిష్టమైన, ఆప్తుడైన రాజమౌళి కోసం ఈ పార్టీని అరేంజ్ చేస్తున్నారు కాబట్టి... ఈ వేడుక అంబరాన్ని అంటేలా ఉంటుందని ఊహించుకోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !