View

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, చెర్రీ సినిమాలు.. డైరెక్టర్లు ఎవరో తెలుసా!

Tuesday,July09th,2019, 08:41 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నారు. 2020లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ చేయబోయే సినిమాలు ఏంటీ... ఎవరి దర్శకత్వంలో ఈ ఇద్దరూ సినిమాలు చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. తాజా వార్తల ప్రకారం ఎన్టీఆర్, రాంచరణ్ తర్వాతి సినిమాలు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే...


డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీరరాఘవ' సినిమా చేసిన ఎన్టీఆర్ మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నాడట. అది కూడా 'ఆర్ఆర్ఆర్' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్. ఈ ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని వినికిడి. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. 2020 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాతో బిజీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడట త్రివిక్రమ్, ఈలోపు ఎన్టీఆర్ కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమా పూర్తి చేసేస్తాడు.


ఇక రాంచరణ్ విషయంలోకి వెళితే... 'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నాడట రాంచరణ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి కొరటాల శివ సమాయత్తమవుతున్నాడు. ఈ సినిమాని 2020 సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత రాంచరణ్ తో సినిమా చేయడానికి కొరటాల అంగీకరించినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చరణ్, కొరటాల మధ్య చర్చలు కూడా జరిగాయట.


సో... 'ఆర్ఆర్ఆర్' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రాంచరణ్ సినిమాలు చేయబోతున్నారని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !