View

రాజమౌళికి నో చెప్పిన ఎన్టీఆర్, చరణ్... ఆపేసిన రాజమౌళి!

Thursday,June25th,2020, 04:54 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో 'ఆర్ఆర్ఆర్' టెస్ట్ షూట్ చేయడానికి స్టార్ డైరెక్టర్ రాజమౌళి సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. కరోనా à°¨à°¿à°¬à°‚ధనలు పాటిస్తూ, షూటింగ్ చేయడానికి రాజమౌళి à°ªà°•à±à°•à°¾à°—à°¾ à°ªà±à°²à°¾à°¨à± చేసారట. అయితే à°ˆ టెస్ట్ షూట్ à°•à°¿ బ్రేక్ పడిందని తెలుస్తోంది.


కరోనా à°µà°¿à°œà±ƒà°‚భిస్తున్న à°ˆ సమయంలో షూటింగ్ చేయడం à°à°®à°¾à°¤à±à°°à°‚ శ్రేయస్కరం కాదని రాజమౌళి దగ్గర రాంచరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఇదే మాట చెప్పాడట. దాంతో à°°à°¾à°œà°®à±Œà°³à°¿ టెస్ట్ షూట్ ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారమ్. కొన్ని రోజులు ఆగాక à°ˆ టెస్ట్ షూట్ గురించి ఆలోచించాలనుకుంటున్నాడట రాజమౌళి. 


ఇటీవల టివి à°¸à±€à°°à°¿à°¯à°²à±à°¸à± షూటింగ్ ఆరంభమయ్యాయి. అయితే రెండు రోజుల్లోనే à°“ టివి సీరియల్ యూనిట్ లోని నటుడు కరోనా à°¬à°¾à°°à°¿à°¨ పడటంతో à°·à±‚టింగ్ ఆపేసారు. ప్రస్తుతం టివి à°¸à±€à°°à°¿à°¯à°²à±à°¸à± షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. మరి మళ్లీ షూటింగ్ లు ఎప్పుడు ఆరంభమవుతాయో వేచిచూడాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !