View

రాజమౌళికి షాక్ లు తప్పేలా లేవు...!

Saturday,November24th,2018, 07:33 AM

ఓ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంటే, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి గాసిప్పులకు అంతే ఉండదు. ఇక లీకుల బెడద ఉంటూనే ఉంటుంది. ఎంతో కేర్ తీసుకున్నప్పటికీ లీకులవ్వడం ఆ చిత్రం యూనిట్ ని షాక్ కి గురి చేస్తుంటుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ సినిమా స్టార్ట్ చేయగానే సెట్లో మొబైల్స్ వాడకూడదనే నిబంధనను విధిస్తారు. దాంతో లీకులను అరికట్టవచ్చని రాజమౌళి అభిప్రాయం. అయినా సరే 'బాహుబలి', 'బాహుబలి - 2' కి సంబంధించి లీకులను అరికట్టలేకపోయారు. తాజా చిత్రం #RRR కి మరింత కేర్ తీసుకుని, షూటింగ్ లొకేషన్ లో జామర్లను వాడుతున్నారని సమాచారమ్. అయినా సరే రాజమౌళికి షాక్ తప్పలేదు.


#RRR చిత్రం కోసం భారీ సెట్స్ ను వేయిస్తున్నారు. అందులో ఒకటి హైదరాబాద్ లోని సిబిఐటీ కాలేజ్ దగ్గరలో వేస్తున్న సెట్. బ్రిటిష్ కాలంనాటి బిల్డింగ్ ని తలపిస్తున్న ఈ సెట్ కి సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. సెట్ ఫోటోలు లీక్ అవ్వడం రాజమౌళి టీమ్ కి షాక్ కలిగించిందట. స్టోరీ, సీన్స్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఈ జాగ్రత్తలతో అయినా ఈ సినిమా లీక్ బారిన పడకుండా ఉంటుందేమో చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !