View

ఇద్దరు కాదు, ముగ్గురితో రాజమౌళి.. #RRR తాజా అప్ డేట్!

Tuesday,October30th,2018, 01:34 PM

ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్ రాజమౌళి శ్రీకారం చుట్టారనే వార్త బయటికి పొక్కగానే టాలీవుడ్, సినీప్రియులు, హీరోల అభిమానులు, ట్రేడ్ వర్గాలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇక ఈ సినిమా కి సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ ని ఆసక్తిగా గమనిస్తున్నారు.


తాజా వార్తల ప్రకారం ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 5న జరపడానికి ముహూర్తం ఫిక్స్ చేసారట. నవంబర్ 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుందని సమాచారమ్. ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా రెడీ అయిపోయాయట. ఇదిలా ఉంటే...


ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఓ హీరోయిన్, రాంచరణ్ సరసన ఓ హీరోయిన్ నటిస్తుందని అందరూ భావించారు. ఈ స్టార్ హీరోలతో జత కట్టబోయే ఆ స్టార్ హీరోయిన్లు ఎవరా అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే హీరోయిన్లు ఎవరనే విషయం బయటికి రాలేదుగానీ, ఇద్దరు కాదు, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారనే వార్త బయటికి వచ్చింది. ఓ హీరోయిన్ విదేశీ ముద్దుగుమ్మ అని సమాచారమ్. మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఆల్ మెస్ట్ ఫైనలైజ్ అయినట్టేనని తెలుస్తోంది. సో... ఇద్దరు స్టార్ హీరోలు, ముగ్గురు స్టార్ హీరోయిన్లు, ప్రముఖ సహ నటీనటులతో ఈ సినిమా భారీ తారాగాణంతో తెరకెక్కనుందని ఊహించవచ్చు. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. మరో విజువల్ వండర్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనుందని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !