View

మోనిక రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రం

Saturday,September16th,2023, 03:36 PM

భీమ్లానాయ‌క్ à°šà°¿à°¤à±à°°à°‚తో  à°¨‌à°Ÿà°¿à°—à°¾ మంచి గుర్తింపు తెచ్చుకున్న మోనిక రెడ్డి ప్రధాన పాత్ర‌లో  à°¸à±à°§à°¾ క్రియేష‌న్స్  à°ª‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1 à°—à°¾ à°“ లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూపొందుతోంది.  à°ˆ చిత్రం ద్వారా  à°°à°¾à°•à±‡à°·à± రెడ్డి యాస‌ à°¦‌ర్శ‌కుడుగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు.   ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భాస్కర్ రెడ్డి.    à°ˆ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో  à°šà°¿à°¤à±à°° ప్రారంభోత్స‌వం  à°¹à±ˆà°¦‌రాబాద్ లో à°˜‌నంగా à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేడ్స్ స్టూడియో ఫౌండ‌ర్  à°¦à±‡à°µà°¿ ప్ర‌సాద్ à°­‌లివాడ‌ ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి క్లాప్ నిచ్చారు. à°®‌రో అతిథి అంజిరెడ్డి  à°•à±†à°®à±†à°°à°¾ స్విచ్చాన్ చేశారు.


అనంత‌à°°à°‚ ఏర్పాటు చేసిన పాత్రికేయుల‌ à°¸‌మావేశంలో  à°¦à±‡à°µà°¿ ప్ర‌సాద్ à°­‌లివాడ‌ మాట్లాడుతూ... à°’à°• మంచి కాన్సెప్ట్ తో యంగ్ టీమ్ అంతా à°•‌లిసి  à°šà±‡à°¸à±à°¤à±‹à°¨à±à°¨ ప్రాజెక్ట్ ఇది. మోనిక రెడ్డి ఇప్ప‌టికే à°ª‌లు చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ మంచి పేరు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ ఫిలింగా రూపొందుతోన్న à°ˆ చిత్రంతో అనుష్క‌, à°¨‌à°¯‌à°¨ తార‌లా లేడీ సూప‌ర్ స్టార్ అనే గుర్తింపు  à°¤à±†à°šà±à°šà±à°•à±‹à°µà°¾à°²‌ని   కోరుకుంటూ  à°Ÿà±€à°®à± à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


 à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± మోనిక రెడ్డి మాట్లాడుతూ... నేను ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చాలా చిత్రాల్లో à°¨‌టించాను. à°ˆ సినిమా నాకు ఎంతో ప్ర‌త్యేకం. స్టోరీ మొత్తం నా మీదే à°¨‌డిచే లేడీ ఓరియెంటెడ్ ఫిలింలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది.  à°¦‌ర్శ‌కుడు à°•‌à°¥ చెప్పిన విధానం నాకు చాలా à°¨‌చ్చింది. నా క్యార‌క్ట‌ర్ ను చాలా à°¡à°¿à°«‌రెంట్ à°—à°¾ డిజైన్ చేశారు. à°…à°‚à°¦‌రూ కొత్త వారైనా .. ఎంతో అనుభ‌వం, టాలెంట్ ఉన్న టీమ్ తో à°ª‌ని చేయ‌à°¡à°‚ హ్యాపీగా ఉంద‌న్నారు.


à°¦‌ర్శ‌కుడు రాకేష్ రెడ్డి యాస‌  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚... ఇదొక పీరియాడిక్ మైథలాజికల్ ఫిల్మ్. à°’à°• లేడీ ధైర్య సాహసాలతో రాజ్యం కోసం పోరాడితే ఎలా ఉంటుందో తెలిపే చిత్రమిది. టాలీవుడ్ లో à°¨‌à°Ÿà°¿à°—à°¾ మంచి గుర్తింపు ఉన్న మోనిక రెడ్డి గారు నేను చెప్పిన  à°¸à±à°Ÿà±‹à°°à±€ à°¨‌చ్చి వెంట‌నే సినిమా ఓకే చేశారు. à°† రోజు నుంచి ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు  à°ªà±à°°‌తి విష‌యంలో ఎంతో à°¸‌పోర్ట్ చేస్తున్నారు. అలాగే దేవి ప్ర‌సాద్ గారు మా ప్రాజెక్ట్ à°•à°¿  à°¬à±à°¯à°¾à°•à± బోన్ లాంటి వారు. ఆయ‌à°¨ à°µ‌ల్లే ఇంత త్వ‌à°°‌à°—à°¾ సినిమా సెట్స్ మీద‌కు à°µ‌చ్చింది. వారి à°¸‌à°²‌హాలు, సూచ‌à°¨‌లు ఇక మీద‌à°Ÿ కూడా ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నా. అలాగే  à°Žà°—్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భాస్కర్ రెడ్డి అన్నీ తానై ప్రాజెక్ట్ ను ముందుకు à°¨‌డిపిస్తున్నాడు అన్నారు.


ఎగ్జిక్యూటివ్  à°ªà±à°°à±Šà°¡à±à°¯à±‚à°¸‌ర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... మా సినిమాకు à°¸‌పోర్ట్ చేస్తోన్న దేవి గారితో పాటు ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€  à°•à±ƒà°¤‌జ్ఞ‌à°¤‌లు. భీమ్లానాయ‌క్ లాంటి ఎన్నో పెద్ద చిత్రాల‌తో పాటు త్వ‌à°°‌లో విడుద‌à°² కానున్నఒక  à°“టీటీ ఫిలింలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨    à°®à±‹à°¨à°¿à°• రెడ్డిగారు మా సినిమా చేయ‌డానికి ముందుకు రావ‌డంతో  à°®à°¾ యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి  à°Žà°¨‌ర్జీ à°µ‌చ్చింది. టీమ్ అంతా కూడా ఎంతో à°¸‌పోర్ట్ చేస్తున్నారు. డిఒపి అరుణ్ కొలుగూరి ఫోక్ సాంగ్స్ ఇండస్ట్రీలో ఫేమస్. 150 à°•à°¿ పైగా ఫోక్ సాంగ్స్ à°•à°¿ వర్క్ చేశారు. అలాంటి కెమెరామెన్ మా సినిమాకు పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాం. à°ˆ రోజు షూటింగ్ ప్రారంభ‌మై కంటిన్యూయ‌స్ à°—à°¾ షెడ్యూల్ à°œ‌రుగుతుంది. త్వ‌à°°‌లో టైటిల్ తో పాటు మిగ‌తా సాంకేతిక నిపుణుల వివ‌రాలు వెల్ల‌డిస్తాం అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో సుమ‌న్‌, భాను ప్ర‌శాంత్, హారిక‌, ఆశిక్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !