View

షాక్ మీద షాకులిస్తున్న ఎన్టీఆర్... అజ్ఞాతవాసి ఎఫెక్టేనా?

Thursday,January18th,2018, 11:12 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కిఫ్ట్ కి త్రివిక్రమ్ తుది మెరుగులు దిద్దుతుంటే, ఎన్టీఆర్ ఈ సినిమాలోని లుక్ కోసం వర్కవుట్స్ చేస్తున్నాడు. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం ఫిక్స్ చేసిన ఇద్దరిని ఎన్టీఆర్ వద్దంటున్నాడని సమాచారమ్. వారెవరంటే... హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్.


ఈ సినిమా కోసం అనిరుధ్ రవిచంద్రన్ ని సంగీతదర్శకుడిగా తీసుకున్నారు. ఓ సందర్భంలో ఈ సినిమాని చేస్తున్నట్టు అనిరుధ్ కూడా ప్రకటించాడు. కానీ అనిరుధ్ వద్దని ఎన్టీఆర్ అంటున్నాడట. దేవిశ్రీప్రసాద్ ని తీసుకుందామని త్రివిక్రమ్ కి చెబుతున్నాడట ఎన్టీఆర్. అలాగే 'అజ్ఞాతవాసి' లో హీరోయిన్ గా నటించిన అనుఇమ్మాన్యువేల్ ని ఓ హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నాడట త్రివిక్రమ్. అయితే అనుఇమ్మాన్యువేల్ ని కూడా వద్దని అంటున్నాడట ఎన్టీఆర్. 'అజ్ఞాతవాసి' సినిమాకి అనిరుధ్ సంగీతం అందించాడు. అనుఇమ్మాన్యువేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్లే ఎన్టీఆర్ ఇలాంటి షాకులిస్తున్నాడా... అసలు త్రివిక్రమ్ ని ఈ మార్పులు కోసం ఎన్టీఆర్ అడుగుతున్నాడా... ఈ వార్తల్లో నిజమెంత అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !