View

ఎన్టీఆర్ ఎంట్రీ లేట్ అవ్వడానికి కారణం అదేనట!

Tuesday,February21st,2017, 12:25 AM

యంగ్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యింది. అయితే ఎన్టీఆర్ లేకుండా ఈ చిత్రం షూటింగ్ ఆరంభమయ్యింది. హీరో, హీరోయిన్లు లేని సీన్స్ ని ప్లాన్ చేసాడట డైరెక్టర్ బాబి. దీనికి కారణం ఎన్టీఆర్ ఇంకా మేకోవర్ అవ్వాల్సి ఉందని తెలుస్తోంది.


న్యూ హెయిర్ స్టైల్, ఫిజిక్ లో చిన్న చిన్న మార్పులు ఈ సినిమా కోసం చేయబోతున్నాడట ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూడు పాత్రల కోసం డిఫరెంట్ లుక్ ని ట్రై చేస్తున్నాడు. అందుకే ఈ చిత్రం షూటింగ్ లో ఎన్టీఆర్ పాలు పంచుకోవడంలేదని తెలుస్తోంది. హెయిర్ స్టైల్ సెట్ చేసిన తర్వాత మార్చి 10నుంచి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశిఖన్నా ఓ హీరోయిన్ గా నటిస్తోంది. కాజల్ అగర్వాల్, తమన్నాని మెయిన్ లీడ్స్ గా ఫిక్స్ చేసారని వినికిడి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !