View

#RRR లో ఎన్టీఆర్ కి ఇద్దరు హీరోయిన్లు...?

Saturday,April13th,2019, 11:22 AM

జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న సందర్భంగా రాంచరణ్ కి చిన్నపాటి గాయమయ్యింది. యాంకల్ ఇంజ్యురీ అవ్వడంతో పూణేలో జరుగుతున్న #RRR షూటింగ్ కి బ్రేక్ పడింది. మరోవైపు ఎన్టీఆర్ సరసన నటించడానికి అంగీకరించిన హాలీవుడ్ ముద్దుగుమ్మ డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దాంతో ఎన్టీఆర్ కోసం హీరోయిన్ ని సెట్ చేయడానికి డైరెక్టర్ రాజమౌళి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ల గురించి ఓ వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


ఈ సినిమాలో ఎన్టీఆర్ కి ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఓ హీరోయిన్ గా నిత్యామీనన్ కన్ ఫార్మ్ అయ్యిందని తెలుస్తోంది. ఆమెకు స్ర్కీన్ టెస్ట్ కూడా చేసారట. నిత్యామీనన్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని సమాచారమ్. ఇక మెయిన్ హీరోయిన్ కోసం రాజమౌళి వెతుకులాట మొదలుపెట్టారట. ఓ హీరోయిన్ కన్ ఫార్మ్ అయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో గోపత్య పాటిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారమ్. రాంచరణ్ సరసన అలియా భట్ కథానాయికగా నటించబోతున్న విషయం తెలిసిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !