View

ఇద్దరితో ఎన్టీఆర్ రొమాన్స్.. ఆ ఇద్దరూ ఎవరో తెలుసా!

Saturday,February24th,2018, 09:59 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ఆరంభంకానుంది. ఈ సినిమా కోసం నటీనటులను, సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేసే పనిలో చిత్రం యూనిట్ బిజీగా ఉంది. ఆ వివరాల్లోకి వెళితే...


ఈ సినిమా కోసం పూజా హెగ్డెని హీరోయిన్ గా కన్ ఫార్మ్ చేసారట. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రధ్దాకపూర్ ని మరో హీరోయిన్ గా ఫిక్స్ చేసారట. పూజా హెగ్డె, శ్రధ్దాకపూర్ లతో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ రొమాన్స్ చేయబోతున్నాడు. మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే...


ఓ కీలక పాత్ర కోసం లయ, మీనా, సిమ్రాన్ లను పరిశీలిస్తున్నారట. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఫైనలైజ్ అయ్యే అవకాశముంది. సంగీత దర్శకుడు యస్.యస్.తమన్ ఈ చిత్రానికి పాటలు సమకూర్చుతున్నాడు. పి.యస్.వినోద్ కెమెరామ్యాన్ గా వ్యవహరించబోతున్నాడు. సో... ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !