View

ఎన్టీఆర్ ఊచకోత మాములుగా ఉండదట.. రచ్చ రచ్చే!

Tuesday,September25th,2018, 05:25 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 'అరవిందసమేత వీరరాఘవ' సినిమాకి సంబంధించిన ఓ వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే. ఇది ఓ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన సీన్. కాకపోతే ఎడిట్ చేసిన వెర్షన్ కాదు. రఫ్ వెర్షన్. ఈ సీన్ ని చూస్తుంటేనే... ఇది భారీ యాక్షన్ సీన్ అని అర్ధమవుతోంది.


కాగా ఈ సీన్ కి సంబంధించి ఓ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. ఇది సినిమా ఆరంభంలో వచ్చే సీన్ అట. ఈ సీన్ కి 'రం.. రుధిరం.. సం.. సమరం...' అంటూ ఇరగదీసే లెవెల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వస్తుందట. ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న వీడియోలో ఎన్టీఆర్ కారు దిగడం వరకే చూసాము. ఆ తర్వాత ఊచకోత మొదలెడతాడట. ఈ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంటుందట. సో... సినిమా ఆరంభంలోనే ఓ భారీ ఫైట్ సీన్ ఉంటుందని ఊహించవచ్చు. దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు చిత్రం యూనిట్ నమ్ముతోంది. మరి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !