View

వీరరాఘవుడు పూర్తి చేసేసాడు.. అరవిందతోనే బ్యాలెన్స్!

Sunday,September09th,2018, 08:26 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిపోయిందట. నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. త్వరలోనే ఈ చిత్ర హీరోయిన్ పూజా హెగ్డె, ఎన్టీఆర్ పాల్గొనగా ఈ పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసారట. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే...


సెప్టెంబర్ 20న ఈ చిత్రం ఆడియో వేడుకను హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరపడానికి ప్లాన్ చేసారట. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మృతి చెందడంతో 'అరవింద సమేత' టీం ఆడియో వేడుకను సింఫుల్ గా జరపాలని డిసైడ్ అయ్యారట. నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ చిత్రం ఆడియోకి ముఖ్య అతిధిగా విచ్చేయబోతున్నారనే వార్తలు ఉన్నాయి. కానీ తాజా వార్తల ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా రాబోతున్నాడని సమాచారమ్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇషా రెబ్బ, జగపతిబాబు, నాగబాబు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చాడు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై యస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !