View

ఎన్టీఆర్30.. షూటింగ్ ఎప్పట్నుంచి ఆరంభంకానుందో తెలుసా!

Thursday,June11th,2020, 04:11 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పట్నుంచి, à°ˆ సినిమాపై నెలకొన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఎన్టీఆర్ 30à°µ సినిమా. 'ఆర్ఆర్ఆర్' తో పాటు ఎన్టీఆర్ అంగీకరించిన సినిమా ఇది. à°ˆ మేలో షూటింగ్ ఆరంభించి, వచ్చే యేడాది సమ్మర్ కానుకగా à°à°ªà±à°°à°¿à°²à± లో సినిమాని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా వైరస్ à°ˆ సినిమా ప్లానింగ్ à°•à°¿ à°—à°‚à°¡à°¿ కొట్టింది. ఆఫ్ కోర్స్... à°ˆ సినిమా అనే కాదండి. అన్నిపరిశ్రమలతో పాటు చిత్రపరిశ్రమపై కూడా కరోనా ఎఫెక్ట్ బాగా పడింది.


ప్రస్తుతం కొన్ని నిబంధనలు పాటిస్తూ, షూటింగ్ లు చేసుకోవచ్చని గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. à°ˆ నేపధ్యంలో షూటింగ్ లు ఆరంభించడానికి చిత్రపరిశ్రమ సన్నాహాలు మొదలుపెట్టింది. తాజా వార్తల ప్రకారం ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ని à°ˆ యేడాది దసరా పండగ నుంచి ఆరంభించాలనుకుంటున్నారట. అంటే అక్టోబర్ నుంచి ఎన్టీఆర్30à°µ సినిమా షూటింగ్ ఆరంభమవుతుందన్నమాట. షూటింగ్ లేట్ అయింది కాబట్టి, విడుదల కూడా వచ్చే యేడాది సమ్మర్ à°•à°¿ ఉండకపోవచ్చు. à°ˆ సినిమాకి 'అయినను పోయి రావలె హస్తినకు' టైటిల్ ని పరిశీలిస్తున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !