View

ఎన్టీఆర్ 67 అయితే, ఏఎన్నార్ 7.. ఎన్టీఆర్ బయోపిక్ క్రేజీ అప్ డేట్!

Wednesday,September26th,2018, 03:02 AM

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, లెజండరీ యాక్టర్, పొలిటిషియన్ నందమూరి తారకరామారావుగారి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ని డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా పూర్తి చేయాలనే టార్గెట్ తో చిత్రం యూనిట్ ఉంది. వచ్చే యేడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున విడుదలకానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే...


ఈ సినిమాలో ఎన్టీఆర్ గా నటిస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ దాదాపు 67 గెటప్పుల్లో కనిపించబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్య ఓ సందర్భంలో బయటపెట్టారు. తాజాగా ఈ సినిమాలో మరో లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. నాగేశ్వరరావుగారి పాత్రను పోషిస్తున్న ఆయన మనవడు సుమంత్ 7 గెటప్పుల్లో కనిపించబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సుమంత్ చెప్పాడు. 30 నుండి 65 యేళ్ల నాగేశ్వరరావుగారిని ఈ సినిమాలో చూడొచ్చట. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్ సీన్స్ పట్ల డైరెక్టర్ క్రిష్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని తీర్చిదిద్దారని సమాచారమ్. సో... ఎన్టీఆర్ అభిమానులనే కాదు, ఏఎన్నార్ అభిమానులను సైతం 'ఎన్టీఆర' బయోపిక్ ఎగ్జయిటింగ్ కి గురి చేస్తుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !