View

ఎన్టీఆర్ బయోపిక్ వేడుక అక్కడే.. ఆ రోజునే!

Wednesday,November21st,2018, 11:56 AM

లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. రెండు పార్ట్ లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 'ఎన్టీఆర్ - కథానాయకుడు' టైటిల్ తో ఫస్ట్ పార్ట్ రాబోతోంది. రెండో పార్ట్ 'ఎన్టీఆర్ - మహానాయకుడు' టైటిల్ తో విడుదలకానుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నారు. చయన్.బి.కె.ఫిలిమ్స్, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్ కి రానుంది. ఇదిలా ఉంటే...


ఈ సినిమా టీజర్ ని డిసెంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుకకు కూడా డేట్ ఖరారయ్యిందని తెలుస్తోంది. డిసెంబర్ 16న తిరుపతిలో ఈ చిత్రం ఆడియో వేడుకను జరపడానికి సన్నాహాలు చేస్తోందట చిత్రం యూనిట్. సో... డిసెంబర్ లో ప్రతిష్టాత్మక చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్' టీజర్ విడుదల, ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !