filmybuzz

View

బాలయ్య తో పైసా వసూలు.. మహేష్ తో రికార్డుల వేట!

Sunday,August27th,2017, 05:28 AM

వచ్చే నెల సెప్టెంబర్ సినీ ప్రియులకు పండగలాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే విడుదలకు సిద్ధమవుతున్న సినిమాల జాబితా చూస్తోంటే, ఎవరికైనా ఉత్సాహంగానే ఉంటుంది. 8 క్రేజీ ప్రాజెక్ట్ విడుదలకానుండటంతో బాక్సాఫీస్ కళకళలాడిపోతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. విడుదలవుతున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ వివరాల్లోకి వెళితే...


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'పైసా వసూలు' చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్స్ కి వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య స్టైలిష్ మేకోవర్, యాక్షన్.. పూరి టేకింగ్ ఆల్ రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే సెప్టెంబర్ 2న 'వెళ్లిపోమాకే' టైటిల్ తో రూపొందిన చిన్న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా పట్ల ఇంప్రెస్ అయ్యి దిల్ రాజు ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై అందరి దృష్టి నెలకొంది. ఈ సినిమా విడుదలైన 5 రోజులకు (సెప్టెంబర్ 8) మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు', నాగచైతన్య 'యుద్ధం శరణం' చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాలపైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఆ తర్వాత సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ 'జై లవ కుశ', సెప్టెంబర్ 27న మహేష్ బాబు 'స్పైడర్' చిత్రాలు థియేటర్స్ కి రానున్నాయి. 'జై లవ కుశ' చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలోని జై పాత్ర నెగటివ్ షేడ్ తో కూడకున్నది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ బాబుతో ఏ.ఆర్.మురుగదాస్ చేస్తున్న 'స్పైడర్' చిత్రం భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతోంది. హై టెక్నాలజీ, విజువల్ వండర్, కాన్సెఫ్ట్ ఈ సినిమాకి ప్రధాన బలమైతే... మహేష్ బాబు ఈ సినిమాలో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.


బాలయ్య 'పైసా వసూలు' తో ఆరంభమై, 'స్పైడర్' తో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే 'స్పైడర్' కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. మరి అందరి అంచనాలను ఈ సినిమాలు ఏ మేరకు అందుకుంటాయో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !