View

సర్కారు వారి పాట కోసం 3 తగ్గించుకున్న డైరెక్టర్!

Friday,June12th,2020, 03:15 AM

'గీత గోవిందం' తో భారీ విజయాన్ని à°…ందుకున్న డైరెక్టర్ పరశురామ్ à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. à°ˆ సినిమాకి భారీగా à°ªà°¾à°°à°¿à°¤à±‹à°·à°¿à°•à°‚ తీసుకోవాల్సిన పరశురామ్, పారితోషికం తగ్గించుకున్నాడట. దీనికి కారణం ఇప్పుడున్న పరిస్థితులు. కరోనా à°µà±ˆà°°à°¸à± ఎఫెక్ట్ తో సినిమా పరిశ్రమ చాలా ఒడిదుడుకులను à°Žà°¦à±à°°à±à°•à±Šà°‚టోంది. à°ˆ నేపధ్యంలో హీరోలు, డైరెక్టర్లు à°ªà°¾à°°à°¿à°¤à±‹à°·à°¿à°•à°‚ తగ్గించుకుని... బడ్జెట్ మించకుండా à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à± చేయాలని à°«à°¿à°•à±à°¸à± అయ్యారట. 


à°ˆ సినిమా కోసం డైరెక్టర్ పరశురామ్ à°•à°¿ 10 కోట్లు పారితోషికం ఫిక్స్ అయ్యిందట. అయితే ఇప్పుడు 7 కోట్లు à°ªà°¾à°°à°¿à°¤à±‹à°·à°¿à°•à°‚తో 'సర్కారు వారి పాట' సినిమా చేయడానికి అంగీకరించాడట à°ªà°°à°¶à±à°°à°¾à°®à±. సినిమా విడుదలైన తర్వాత లాభాలను బట్టి, షేర్ ఇవ్వడానికి à°ˆ చిత్ర నిర్మాతలు అంగీకరించినట్టు తెలుస్తోంది. 


అందరి పారితోషికాలు తగ్గితే, సినిమా బడ్జెట్ తగ్గుతుంది. తద్వారా నిర్మాతలు నష్టపోకుండా, ఇప్పుడున్న పరిస్థితులను à°¸à±ˆà°¤à°‚ దాటుకుని à°¦à±‚సుకెళ్లవచ్చు. అప్పుడు చిత్ర పరిశ్రమ కోలుకుంటుంది. అందుకే దర్శక, నిర్మాతలతో పాటు హీరోలు అందరూ కలిసి మాట్లాడుకుని సినిమా బడ్జెట్ ని తగ్గించుకుని సేఫ్ గేమ్ ఆడటానికి à°¸à°®à°¾à°¯à°¤à±à°¤à°®à°µà±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± సమాచారమ్. మంచి పరిణామమే à°•à°¦à°¾...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !