View

పవన్ కళ్యాణ్ బర్త్ డే.. ఫ్యాన్స్ కి పండగే!

Friday,July17th,2020, 04:56 AM

సెప్టెంబర్ 2à°¨ పవర్ స్టార్ పవన్ à°•à°³à±à°¯à°¾à°£à± పుట్టినరోజు. à°† రోజున à°ªà°µà°¨à± à°•à°³à±à°¯à°¾à°£à± ఫ్యాన్స్ à°•à°¿ రెండు గిఫ్ట్ లు అందనున్నాయి. à°’à°•à°Ÿà°¿ 'వకీల్ సాబ్' చిత్రం యూనిట్ ఇవ్వనుంది. మరొకటి డైరెక్టర్ క్రిష్ ఇవ్వబోతున్నారు.


పవన్ కళ్యాణ్ హీరోగా à°¤à±†à°°à°•à±†à°•à±à°•à±à°¤à±‹à°¨à±à°¨ 'వకీల్ సాబ్' టీజర్ ని విడుదల చేయబోతున్నారు. అదే రోజు పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ లోగోని à°°à°¿à°µà±€à°²à± à°šà±‡à°¯à°¬à±‹à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. à°ˆ రెండు గిఫ్ట్స్ à°¤à±‹ పవన్ కళ్యాణ్ అభిమానులు à°ªà°‚à°¡à°— చేసుకోవడం ఖాయం. ఇదిలా ఉంటే...


పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాకి 'విరూపాక్షి' టైటిల్ ని అనుకున్నారు. అయితే 'మంచిదొంగ', 'బందిపోటు', 'చోరా' టైటిల్స్ ని రిజిస్టర్ చేయించారు. దాంతో à°ˆ మూడింటిలో à° టైటిల్ ని కన్ à°«à°¾à°°à±à°®à± చేస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి à°ˆ మూడింటిలో ఏది కన్ à°«à°¾à°°à±à°®à± à°…వుతుందో వేచిచూడాల్సిందే. à°ˆ సినిమాలో à°œà°¾à°•à±à°µà°¿à°²à°¿à°¨à± à°«à±†à°°à±à°¨à°¾à°‚డజ్ à°°à°¾à°£à°¿à°—à°¾ à°“ కీలక పాత్ర చేయనుంది. అర్జున్ రాంపాల్ à°µà°¿à°²à°¨à± à°—à°¾ నటించనున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !