View

ఖైదీ.నెం.150 ఆడియో వేడుకలో రచ్చ తప్పదా?

Thursday,December01st,2016, 07:38 AM

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' ఆడియో వేడుకను డిసెంబర్ 3వ వారంలో ఘనంగా జరపడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఆడియో వేడుకను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోగాభిమానులు ఈ ఆడియో వేడుకలో భారీగా పాల్గొనబోతున్నారట. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడని సమాచారమ్. చిరు, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు... రాంచరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగబాబు కూడా ఈ వేదికను అలరించబోతున్నారని తెలుస్తోంది. కాగా ఈ ఆడియో వేడుకలో రచ్చ తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఇలా అనడానికి కారణం ఉంది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అని అల్లు అర్జున్ ని అడిగితే... 'చెప్పను బ్రదర్' అనే సమాధానం అల్లు అర్జున్ నుంచి రావడం వివాదం అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు 'చూస్తాం బ్రదర్' అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఓ వేడుకలో ఈ వివాదంపై స్పందించడం, వివరణ ఇవ్వడం జరిగింది. అయినా ఈ వివాదానికి తెరపడలేదు. అప్పుడప్పుడు ఈ వివాదం తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఇలాంటి వివాదం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఒకే వేదికను పంచుకునే అవకాశం రాలేదు.


ఖైదీ నెం,150 ఆడియో వేడుకలో ఈ ఇద్దరూ పాల్గొనబోతున్నారు కాబట్టి... మెగాభిమానులు అల్లు అర్జున్ ని కార్నర్ చేసి, అతను మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అరిచే అవకాశముంది. అప్పుడు అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ దీని గురించి నోరు విప్పడు. చిరు ఇదే వేదికపైన ఉంటారు కాబట్టి, ఈ రచ్చ గురించి స్పందించే అవకాశముంది. మరి ఈ సిట్యువేషన్ ని అల్లు అర్జున్ ఎలా హ్యాండిల్ చేస్తాడో... జరుగుతున్న ఈ రచ్చకి ఫుల్ స్టాప్ పడేలా చేస్తాడేమో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !