View

దిల్ రాజు గారు ఎందుకింత డిలే.. విషయాలు బయటపెట్టండి ప్లీజ్!

Monday,February24th,2020, 05:17 AM

రాజు గారు ఎందుకింత డిలే... ఏ విషయం బయటపెట్టరెందుకు... మేమంతా ఎదురుచూస్తున్నాం... ఇలా అంటున్నది ఎవరో కాదు... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వారు అడుగుతున్నది దిల్ రాజుగారి పర్సనల్ విషయాలు కాదు. వారి అభిమాన హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పింక్' తెలుగు రీమేక్ à°•à°¿ సంబంధించిన విషయాలు. 


పవన్ కళ్యాణ్ 'పింక్' తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన విషయాలు అసలు బయటికి రావడంలేదు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు... టైటిల్ ఏంటీ... ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు... తదితర విషయాలు ఇప్పటివరకూ బయటకి రాలేదు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడం, మూడు నెలలు మాత్రమే విడుదలకు సమయం ఉండటంతో ఈ సినిమా విషయాలను తెలుసుకోవాలనే ఆత్రుతతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. అందుకే... ప్లీజ్ దిల్ రాజుగారు, 'పింక్' రీమేక్ విషయాలను బయటపెట్టండి. అప్ డేట్స్ తెలుసుకుని ఎంజాయ్ చేస్తాం అంటున్నారు పవన్ ఫ్యాన్స్. సో... ఇకనైనా ఈ సినిమా విషయాలు దిల్ రాజుగారు బయటపెడితే బాగుంటుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !