View

బాబాయ్, అబ్బాయ్ పోటీ పడతారా.. టెన్షన్ తప్పదా!

Friday,June09th,2017, 02:30 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ పోటీ పడే అవకాశముందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఈ ఇద్దరూ పోటీ పడితే మెగాభిమానుల్లో టెన్షన్ నెలకొనడం ఖాయం. అయితే ఇది జరుగుతుందో లేదోగానీ, రాంచరణ్ తాజా చిత్రం రిలీజ్ ప్రకటించడంతో బాబాయ్, అబ్బాయ్ పోటీ తప్పదని ఫిక్స్ అవుతున్నారు.


పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ముందుగా దసరాకి విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమా విడుదలను వచ్చే యేడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారట. కీర్తి సురేష్, అను ఇమాన్యువేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు.


తాజాగా రాంచరణ్, సుకుమార్ సినిమా కూడా సంక్రాంతికి విడుదలవుతుందని ప్రకటించారు. ఈ రోజు 'రంగస్థలం' టైటిల్ ని ప్రకటించి, సంక్రాంతికి సినిమాని విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. దాంతో రాంచరణ్ 'రంగస్థలం' సంక్రాంతి రావడం కన్ ఫార్మ్ అయ్యింది. పవన్, త్రివిక్రమ్ సినిమా కూడా సంక్రాంతికి కన్ ఫార్మ్ అయితే బాబాయ్, అబ్బాయ్ పోటీ తప్పదు. ఇలా పోటీ పడటం ఆరోగ్యకరంకాదని బాబాయ్, అబ్బాయ్ చర్చించుకుని రిలీజ్ విషయంలో మార్పులు చేసుకుంటారో వేచి చూడాల్సిందే. రిలీజ్ అయ్యే సినిమాలతో సినీప్రియులకు సంక్రాంతి పండగ మంచి కిక్ ఇస్తుంది. ఇక ఏకంగా పవన్ కళ్యాణ్, రాంచరణ్ పోటీ పడితే మాములుగా ఉండదు. మెగాభిమానులకు టెన్షన్.. సినీ ప్రియులకు, విశ్లేషకులకు సందడే సందడి...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !