View

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమాలో అవకాశం కొట్టేసింది!

Thursday,December01st,2016, 06:12 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాకి మరో హీరోయిన్ ని కూడా ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది.


అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న 'దువ్వాడ జగన్నాధమ్' చిత్రంలో హీరోయిన్ à°—à°¾ నటిస్తున్న పూజా హెగ్డె ని à°ˆ సినిమా కోసం సెకండ్ హీరోయిన్ à°—à°¾ తీసుకోవడానికి ప్రయత్నాలు చేసారట. ఏమయ్యిందోగానీ à°ˆ ముద్దుగుమ్మ కన్ ఫార్మ్ అవ్వలేదట. కాగా నాని హీరోగా రూపొందిన 'మజ్ను' చిత్రం ద్వారా హీరోయిన్ à°—à°¾ పరిచయమైన అను ఇమాన్యువేల్ ని హీరోయిన్ à°—à°¾ తీసుకున్నారు. à°ˆ విషయాన్ని స్వయంగా అను తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అమ్మడికి బంపర్ ఆఫర్ తగిలినట్టే కదా...! 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !