విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ పీటర్ పాల్ ను నటి వనితవిజయకుమార్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నయ్ లో వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ పాల్గొనగా ఈ వివాహ వేడుక జరిగింది. ఇది వనితవిజయకుమార్ కి మూడో పెళ్లి. పీటర్ పాల్ కి రెండో పెళ్లి.
కాగా పీటర్ పాల్ పై అతని ఫస్ట్ వైఫ్ ఎలిజిబత్ హెలెన్ పోలీసులకు కంఫ్లైంట్ ఇచ్చింది. తనతో విడాకులు తీసుకోకుండానే పీటర్ మరో పెళ్లి చేసుకున్నాడని ఆమె తన కంఫ్లైంట్ లో పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.