View

ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ లో పూజా హెగ్డె.. ప్రజెంట్ లో కాజల్!

Tuesday,March26th,2019, 11:03 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రం ఆగస్ట్ 15న థియేటర్స్ కి రానున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంటే, స్పెషల్ సాంగ్ తో పాటు ఓ కీలక పాత్రను చేస్తోంది కాజల్ అగర్వాల్. కాగా తాజాగా పూజా హెగ్డె, కాజల్ అగర్వాల్ పాత్రలకు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...


ఈ సినిమాలో పూజా హెగ్డె పాత్ర ప్లాష్ బ్యాక్ లో ఉంటుందట. ప్రస్తుత కాలంలో జరిగే కథలో కాజల్ అగర్వాల్ పాత్ర ఉంటుందట. మోడర్న్ యువతి పాత్రలో కాజల్ అగర్వాల్ ఆడియన్స్ ని అలరించనుందని తెలుస్తోంది. ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ చాలా బాగుంటుందట. ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయబోతోంది కాజల్. మొత్తం మీద ప్రభాస్ తో పాటు పూజా హెగ్డె, కాజల్ పాత్రలను కూడా డైరెక్టర్ రాధాకృష్ణ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !