View

పూజా హెగ్డె డిమాండ్.. నిర్మాతలు గ్రీన్ సిగ్నల్!

Wednesday,March06th,2019, 05:00 AM

పూజా హెగ్డె వరుసగా సినిమాలు చేస్తోందికానీ, ఆమె ఖాతాలో పెద్ద హిట్ చిత్రం పడలేదు. 'ఎన్టీఆర్' అరవింద సమేత వీరరాఘవ' హిట్ అయ్యింది. ఆ సినిమా హిట్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఖాతాలోకి వెళ్లింది తప్ప... ఫర్టిక్యులర్ గా పూజాకి ఈ సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ ఏమీలేదు. అయినా సరే అమ్మడు మాత్రం తనకు వచ్చిన ఆఫర్స్ ని చక్కగా క్యాష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతోంది.


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'మహర్షి' సినిమా చేస్తోంది పూజా హెగ్డె. ఈ సినిమాకి 1.75 కోట్లు పారితోషికం తీసుకుంటోందనే వార్తలు ఉన్నాయి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకి కూడా పూజా హెగ్డెని హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ సినిమా అంగీకరించిన పూజా 2కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట. అయితే పూజా హెగ్డె చాలా ప్రొఫెషనల్ గా ఉండటం, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా డేట్స్ ఇవ్వడం, సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొనడం వంటి ప్లస్ పాయింట్స్ తో పాటు ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ కి సరిగ్గా పరిపోతుందట. అందుకే ఆమె డిమాండ్ చేసిన 2కోట్లు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారని సమాచారమ్. సో... అమ్మడు భారీగానే వర్కవుట్ చేసుకుంటుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !