View

మునగచెట్టు ఎక్కిన బుట్టబొమ్మ.. చుక్కలు చూపిస్తోందిగా!

Tuesday,July28th,2020, 06:52 AM

బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా నన్ను చుట్టుకుంటివే... అంటూ అల్లు అర్జున్ 'అలా వైకుంఠపురంలో' సినిమాలో పూజా హెగ్డె ను చూసి పాడతాడు. నిజంగానే à°ˆ బుట్టబొమ్మ తన అందంతో, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. దాంతో అమ్మడికి ఆఫర్ల మీద ఆఫర్లు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ దర్శక, నిర్మాతలు పూజా హెగ్డె డేట్స్ కోసం పరుగులు తీస్తున్నారు. ఆమె డిమాండ్ చేసినంత పారితోషికం ఇవ్వడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అందుకే ఎంచక్కా à°‡à°‚à°¤ పారితోషికం కావాల్సిందేనని డిమాండ్ చేస్తోందట. తను à°…à°¡à°¿à°—à°¿à°¨ పారితోషికం ఇస్తే సరే... లేకపోతే à°† ప్రాజెక్ట్ à°•à°¿ నో చెప్పేస్తోందట. 


ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్', అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమా చేస్తోంది పూజాహెగ్డె. 'రాధేశ్యామ్' à°•à°¿ 2కోట్లు పారితోషికం కావాలని డిమాండ్ చేసిందట. నిర్మాతలు 2 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారని తెలుస్తోంది. à°¤à°¾à°œà°¾à°—à°¾ అమ్మడిని కోలీవుడ్ ఆఫర్ వరించిందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కోసం పూజా హెగ్డెని హీరోయిన్ à°—à°¾ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. 2కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట. పారితోషికం విషయంలో జరిగిన చర్చల్లో పూజా హెగ్డె ఏ మాత్రం తగ్గకుండా మునగచెట్టు ఎక్కి కూర్చుందట. 2కోట్లు ఇస్తే ఓకే... లేకపోతే నో అనేసిందట. దాంతో à°ˆ సినిమా నిర్మాతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.


సో... దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పూజా హెగ్డె ఉందని అర్ధం చేసుకోవచ్చు. డిమాండ్ ఉంది కాబట్టి చుక్కలు చూపిస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !