View

ప్రముఖ నిర్మాత ఆఫీసులో కరోనా కలకలం!

Friday,June26th,2020, 07:09 AM

ప్రస్తుతం జనాలందరినీ బెంబేలెత్తిస్తున్నది కరోనా వైరస్. ఎదుటివారితో à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à°¾à°²à°‚టే à°­à°¯à°‚. ప్రతివారిని à°…నుమానంగా చూడటం. మాస్క్ లు ధరించడం, చీటికిమాటికి à°¶à°¾à°¨à°¿à°Ÿà±ˆà°œà°°à±à°¸à± ని వాడటం à°®à°¨ జీవితంలో à°­à°¾à°—మైపోయింది. à°“ à°°à°•à°‚à°—à°¾ à°•à°°à±‹à°¨à°¾à°¤à±‹ సహజీవనం చేస్తున్నాం. అన్ని పరిశ్రమలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇక చిత్ర పరిశ్రమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 


కరోనా నిబంధనలు పాటిస్తూ à°·à±‚టింగ్స్ చేసుకోవచ్చని గవర్నమెంట్ ఉత్తర్వులు à°œà°¾à°°à±€ చేయడంతో టివి సీరియల్స్ షూటింగ్స్ à°†à°°à°‚భమయ్యాయి. à°’à°•à°Ÿà°¿, రెండు సినిమాల à°·à±‚టింగ్స్ కూడా జరుగుతున్నాయి. అయితే షూటింగ్స్ మొదలైన రెండు, మూడు రోజుల్లోనే à°°à±†à°‚డు టివి à°¸à±€à°°à°¿à°¯à°²à±à°¸à± à°•à°¿ సంబంధించిన నటులు, సాంకేతిక నిపుణులు కరోనా బారిన పడటంతో à°·à±‚టింగ్ లను ఆపేసారు.తాజాగా సినిమా ఆఫీసుల్లో కూడా కరోనా à°•à°²à°•à°²à°‚ రేగుతోంది. à°“ ప్రముఖ నిర్మాత, డిస్ట్రబ్యూటర్ ఆఫీస్ లోని స్టాప్ కొంతమందికి à°•à°°à±‹à°¨à°¾ à°ªà°¾à°œà°¿à°Ÿà°¿à°µà± à°—à°¾ నిర్ధారణ అవ్వడం అందరినీ షాక్ à°•à°¿ గురి చేసింది. వారందరూ క్వారంటైన్ à°•à°¿ వెళ్లిపోయారు. సదురు నిర్మాత కూడా క్వారంటైన్ లోనే ఉన్నారట.


à°ˆ సంఘటన చాలా సినిమా ఆఫీసులపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న సినిమా ఆఫీసులను మళ్లీ మూసుకునేలా చేసింది. జూలై లేదా ఆగస్ట్ లో షూటింగ్ లు మొదలుపెడదాం, అంతవరకూ à°•à°¾à°®à± à°—à°¾ ఇళ్లలో à°‰à°‚దాం అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట.


సో... ఇంకా కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు à°¸à°‚బంధించిన కార్యకలాపాలు స్థంభించిపోయినట్టేనని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !