View

ప్రభాస్ సర్ ప్రైజ్.. ఆ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి కుదిరిందట!

Friday,October19th,2018, 08:03 AM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' రెండు పార్ట్ లు విడుదలైన తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ అప్పట్లో చెప్పాడు. ఈ సినిమాలు విడుదలైపోయాయి. కానీ ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కలేదు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే ఈ నెల 23న ఓ సర్ ప్రైజింగ్ విషయం చెబుతాను అని ప్రభాస్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. దాంతో తన పెళ్లికి సంబంధించి ప్రకటించబోతున్నాడని జనాలు మాట్లాడుకుంటున్నారు.


కాగా ప్రభాస్ సన్నిహితుల ద్వారా తెలిసిన దాని ప్రకారం ఈ నెల 23న తన పెళ్లికి సంబంధించి ప్రభాస్ ప్రకటిస్తాడనే విషయం నిజమేనని తెలుస్తోంది. గుంటూరుకు చెందిన అమ్మాయితో ప్రభాస్ కి పెళ్లి నిశ్చయమయ్యిందట. ఈ అమ్మాయి ప్రభాస్ కి దూరపు చుట్టం కూడా అవుతుందట. ప్రభాస్, ఆ అమ్మాయి, పెద్దలు అందరూ మాట్లాడుకున్న తర్వాతే ఈ వివాహం ఖరారయ్యిందని తెలుస్తోంది. అయితే ఎంగేజ్ మెంట్, పెళ్లి ఎప్పుడనే విషయం తెలియడంలేదుగానీ, ఈ 23న ప్రభాస్ పెళ్లి ప్రకటన రావడం ఖాయమని మాత్రం తెలుస్తోంది. సో... ఎట్టికేలకు ప్రభాస్ పెళ్లి పీటలెక్కడం కన్ ఫార్మ్ అయినట్టేనని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !