View

రాశి కుటుంబంతో ప్రభాస్ లింక్.. పెళ్లి కోసమే?

Saturday,May27th,2017, 11:41 PM

ఆరడుగుల అందగాడు.. అమ్మాయిల మానస చోరుడు ప్రభాస్ పెళ్లి గురించి దాదాపు రెండు, మూడేళ్లుగా ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ యంగ్ రెబల్ స్టార్ ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? అనే చర్చలు, ఊహాగానాలు జరుగుతున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆల్ రెడీ ప్రభాస్ కోసం ఓ అమ్మాయిని ఫిక్స్ చేసారని, ఆ అమ్మాయి భీమవరంకి చెందిన అమ్మాయని బిటెక్ చదువుతోందని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అంటూ ఓ ఫోటో హల్ చల్ కూడా చేసింది. ప్రభాస్ కాబోయే భార్య ఆ అమ్మాయే అని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఆ వార్తలను కృష్ణంరాజు కొట్టిపారేసారు.


ఈ మధ్య ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అనుష్క ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసింది. దాంతో ఈ వార్తలు మరింతగా ఊపందుకున్నాయి. పెళ్లి కోసమే ఈ పూజలు అంటూ ప్రచారం చేసారు. ఇక తాజాగా మరో వార్త బయటికి వచ్చింది. అదేంటంటే...


ప్రముఖ వ్యాపారవేత్త, సిమెంట్ దిగ్గజం 'రాశి సిమెంట్స్' చైర్మన్ మనవరాలితో ప్రభాస్ వివాహం జరగనుందని, ఇరువైపు కుటుంబ సభ్యులు మధ్య ఈ పెళ్లికి సంబంధించి చర్చలు జరిగాయని సమాచారమ్. త్వరలో అధికారిక ప్రకటన కూడా వస్తుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాశి సిమెంట్స్ కుటుంబం, ప్రభాస్ కుటుంబం ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈ వార్తలు నిజమేనని, ప్రభాస్ పెళ్లి పిక్స్ అయిపోయుంటుందని జనాలు అంటున్నారు. మరి ఇప్పటిదాకా వచ్చిన పెళ్లి వార్తలులాగా ఇది కూడా పుకారేనా, లేక నిజమా అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !