View

అభిన‌వ్ లో చాలా షేడ్స్ ఉన్నాయి - నిఖిల్

Sunday,February11th,2024, 03:00 PM

à°ˆ à°¨‌à°—‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో à°•‌మెడియ‌న్‌à°—à°¾ పాపులారిటీ సంపాందించుకుని, à°¤‌à°¨‌కంటూ à°“ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న à°¨‌టుడు à°…à°­à°¿à°¨‌వ్ గోమ‌à° à°‚. అయితే తాజాగా à°ˆ à°¨‌à°—‌రానికి ఏమైంది చిత్రంలో à°…à°¤‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన  à°®‌స్తు షేడ్స్ ఉన్నాయ్ à°°à°¾ టైటిల్‌తోనే à°…à°­à°¿à°¨‌వ్ హీరోగా à°“ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్‌.  à°•à°¾à°¸à±à°² క్రియేటివ్ à°µ‌ర్క్స్ à°ª‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°­‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  à°«à°¿à°¬à±à°°‌à°µ‌à°°à°¿ 23à°¨ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² చేస్తున్నారు. కాగా à°¶‌నివారం à°ˆ చిత్రం  à°Ÿà±à°°à±ˆà°²‌ర్‌ను హీరో నిఖిల్ విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా...


హీరో నిఖిల్ మాట్లాడుతూ à°ˆ à°¨‌à°—‌రానికి ఏమైంది సినిమా చూసిన à°¤‌రువాత à°…à°‚à°¦‌రూ à°…à°­à°¿à°¨‌వ్ లాంటి ఫ్రెండ్ కావాల‌ని అనుకుంటారు. సెట్‌లో à°…à°‚à°¦‌ర్ని à°¨‌వ్విస్తుంటారు. ఆయ‌à°¨‌లో చాలా షేడ్స్ వున్నాయి. స్నేహితుడిగా à°…à°¤‌నంటే చాలా ఇష్టం. విడుద‌à°²‌కు ముందే à°ˆ సినిమాను కొంత మందికి చూపించారు. వాళ్లు చాలా పాజిటివ్‌à°—à°¾ స్పందించార‌ని తెలిసింది. వాళ్ల రివ్యూ తెలుసుకుని à°ˆ ఈవెంట్‌కు à°µ‌చ్చాను. à°¤‌ప్ప‌కుండా చిత్రం ప్రేక్ష‌కుల నుంచి కూడా మంచి  à°¸à±à°ªà°‚à°¦‌à°¨ à°µ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. మీరంద‌రూ సినిమా చూస్తే నేను à°ˆ సినిమా ఈవెంట్‌కు ఎందుకు à°µ‌చ్చానో తెలుస్తుంది. à°…à°­à°¿à°¨‌వ్ గోమ‌ఠంకు à°ˆ చిత్రం హీరోగా మంచి బిగినింగ్‌ను అందించాల‌ని సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని ఆశిస్తున్నాను అన్నారు.


à°…à°­à°¿à°¨‌వ్ గోమ‌à° à°‚ మాట్లాడుతూ ఇలాంటి వేడుక‌à°²‌కు చాలా సార్లు à°µ‌చ్చాను. కానీ ఇప్పుడు ఇది నా వేడుక కాస్త ఒత్తిడిగా వుంది. ఇది నా లైఫ్ లో స్పెష‌ల్ మూమెంట్ ఇది. à°ˆ చిత్ర à°¦‌ర్శ‌కుడు తిరుప‌తి రావు నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌. à°ˆ సినిమాలో పాత్ర‌లు అన్ని ఎంతో à°¸‌హజంగా వుంటాయి. నాకు హీరోగా చాలా ఆఫ‌ర్లు వచ్చాయి. కానీ నాకు à°¤‌గ్గ à°•‌à°¥ కోసం ఎదురుచూసి à°ˆ సినిమాను ఎంచుకున్నాను. పాన్ ఇండియా స్టార్ నిఖిల్ నాకు మంచి స్నేహితుడు. à°ˆ à°¨‌à°—‌రానికి ఏమైంది చిత్రంలో నా పాత్ర చూసి నిఖిల్ నాకు ఫోన్ చేసి à°¤‌à°¨ సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చాడు. నిఖిల్‌తో à°•‌లిసి స్పై చిత్రంలో à°•‌లిసి à°¨‌టించాను. à°† చిత్రం షూటింగ్‌లో నిఖిల్ నాకు క్లోజ్ అయ్యాడు. ఆయ‌à°¨ à°ˆ చిత్రం ట్రైల‌ర్ విడుద‌à°² కావ‌à°¡à°‚ ఆనందంగా వుంది. à°¤‌ప్ప‌కుండా à°ˆ చిత్రం à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చుతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 23à°¨ చిత్రాన్ని à°…à°‚à°¦‌రూ థియేట‌ర్ల‌ల్లో ఫ్యామిలీతో చూడాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు తిరుప‌తి రావు మాట్లాడుతూ నేను à°ˆ రోజు à°¦‌ర్శ‌కుడుగా మీ ముందుకు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం నిర్మాత కాసుల à°­‌వానీ గారు. చిన్న సినిమాను కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు à°¤‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు. à°† కోవ‌లోనే à°ˆ చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నాను. నిఖిల్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ సూర్య à°µ‌ర్స‌స్ సూర్య చిత్రానికి నేను సెట్ అసిస్టెంట్‌à°—à°¾ à°ª‌నిచేశాను. à°ˆ రోజు నా à°¦‌ర్శ‌à°•‌త్వంలో రాబోతున్న సినిమాకు నిఖిల్ గారు అతిథిగా రావ‌à°¡à°‚ ఆనందంగా వుంది అన్నారు.


నిర్మాత కాసుల à°­‌వాని మాట్లాడుతూ  à°¹à±€à°°à±‹ నిఖిల్ అడ్గ‌గానే à°ˆ వేడుకు అతిథిగా రావ‌à°¡à°‚ ఆనందంగా వుంది. యాడ్ ఏజెన్సీ నేప‌థ్యంతో నిర్మాతగా మారాను. à°† అనుభ‌వంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. రామ్‌మోహ‌న్ రెడ్డి గారి à°¸‌à°¹‌కారంతో à°ˆ సినిమాను నిర్మించాం. à°ˆ రోజు సినిమా విడుద‌à°²  à°µ‌à°°‌కు మా à°œ‌ర్నీలో ఎన్నో అనుభ‌వాలు వున్నాయి. à°ˆ సినిమా కోసం మొద‌à°Ÿ అనుకున్న à°¨‌టుడు à°…à°­à°¿à°¨‌వ్ గోమ‌à° à°‚. à°…à°‚à°¦‌రూ à°¤‌ప్ప‌కుండా ఫ్యామిలీతో చూడ‌à°¦‌గ్గ చిత్ర‌మిది. à°¤‌ప్ప‌కుండా చిత్రం అన్ని à°µ‌ర్గాల ఆద‌à°°‌à°£ పొందుతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది. అన్నారు. à°ˆ వేడుక‌లో రామ్‌మోహ‌న్ రెడ్డి, అలీ రైజా, లావ‌ణ్య‌, మాట‌à°² à°°‌à°š‌యిత రాధామోహ‌న్‌, కెమెరామెన్ సిద్దార్థ్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !