View

'సాహో' ఓవర్ సీస్ ప్రీమియర్స్.. బాక్సాఫీస్ రిపోర్ట్!

Friday,August30th,2019, 09:58 AM

'బాహుబలి', 'బాహుబలి 2' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు (30.8.2019) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. దాదాపు 10వేల థియేటర్స్ లో ఈ సినిమా విడుదలయ్యింది.


ఇక యు.యస్ లో నిన్న రాత్రి ప్రీమియర్స్ స్ర్కీనింగ్ అయ్యాయి. 290 లొకేషన్స్ లో స్ర్కీనింగ్ అయిన ఈ ప్రీమియర్స్ ద్వారా $800,800 డాలర్లు వసూళ్లు రాబట్టినట్టు సమాచారం అందుతోంది. ఇది నిన్న రాత్రి 10 గంటలకు వచ్చిన రిపోర్ట్. ఇదిలా ఉంటే...


ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 'సాహో' భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మరి ఆ లెక్కలను మించే విధంగా 'సాహో' వసూళ్లు ఉంటాయా తెలుసుకోవాలంటే రేపు ఉదయం వరకూ వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !