View

ఆస్ట్రియాలో అందమైన లొకేషన్స్ లో 'సాహో' పాట చిత్రీకరణ

Friday,June28th,2019, 11:30 AM

'బాహుబలి' 1, 2 తరువాత ప్ర‌పంచం లో వున్న ప్ర‌తి సినిమా à°²‌à°µ‌ర్ చూపు యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ వైపు తిరిగింది. à°ˆ à°¤‌రుణం లో సాహో మేకింగ్ మెద‌à°²‌య్యే à°¸‌à°°à°¿à°•à°¿ వారి ఆనందానికి à°…à°µ‌ధులు లేవు.. సోష‌ల్ మీడియాలో అయితే à°µ‌à°°‌ల్డ్ వైడ్ à°—à°¾ ప్ర‌భాస్ à°¨‌టిస్తున్న సాహో సినిమా నెక్ట్స్ అప్‌డేట్ ఏమటి అనే సెర్చ్ విప‌రీతంగా à°œ‌రుగుతోంది. à°ˆ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే...


à°ˆ చిత్రానికి సంబంధించి ఆస్ట్రియా లోని అత్య‌ద్బుత‌మైన లోకేష‌న్స్ లో బాలీవుడ్ పేమ‌స్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి à°®‌ర్చంట్ కొరియో్గ్ర‌à°«à°¿ లో సాంగ్ చిత్రీక‌à°°‌à°£ చేశారు. à°ˆ సాంగ్ కొసం చాలా à°…à°‚à°¦‌మైన లోకేష‌న్స్ చూడ‌à°Ÿà°‚ à°œ‌రిగింది. à°ˆ సాంగ్ చిత్రీక‌à°°‌à°£ 1368 అడుగుల ఎత్తులో కేబుల్ కార్స్ తీసుకుని చేయ‌à°Ÿà°‚ à°œ‌రిగింది. అయితే à°…à°‚à°¤ ఎత్తులో షూట్ à°œ‌రుగుతున్న‌ప్పుడు యూనిట్ అంతా కంగారుప‌à°¡‌కుండా హీరో ప్ర‌భాస్ à°…à°‚à°¦‌ర్ని à°¸‌పోర్ట్ చేస్తూ à°Žà°‚à°•‌రేజ్ చేశారు. చిత్ర యూనిట్ అంతా ఇంత‌లా à°¸‌పోర్ట్ చేసినందుకు సోష‌ల్ మీడియా ద్వారా నిర్మాత‌లు à°¦‌న్య‌వాదాలు తెలిపారు. à°ˆ చిత్రానికి జిబ్రాన్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ à°°à±€ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక à°ˆ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా à°…à°—‌స్ట్ 15 à°¨ ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ à°¦ ఇయ‌ర్ à°—à°¾ విడుద‌à°² à°•à°¿ సిద్ధ‌మౌతోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !