View

స్త్పై థ్రిల్లర్ లో రాశిఖన్నా.. ఆ హీరోతో 3వసారి రొమాన్స్!

Saturday,December22nd,2018, 12:28 PM

రాశిఖన్నా ఓ స్త్పై థ్రిల్లర్ లో హీరోయిన్ గా నటించనుంది. ఈ రోజే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోయేది ఎవరనే విషయం ఈ చిత్రం యూనిట్ రివీల్ చేయలేదు. హీరో మాత్రం గోపీచంద్. ఇప్పటికే 'జిల్', 'ఆక్సిజన్' సినిమాల్లో గోపీచంద్, రాశిఖన్నా జత కట్టారు. ముచ్చటగా మూడోసారి ఈ స్త్పై థ్రిల్లర్ కోసం రొమాన్స్ చేయబోతున్నారని వార్తలు అందుతున్నాయి. ఈ స్త్పై థ్రిల్లర్ కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...


యాక్ష‌న్ హీరో గోపీచంద్, à°¤‌మిళ్ à°¦‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో.. ఏకే à°Žà°‚à°Ÿ‌ర్టైన్మెంట్స్ à°ª‌తాకంపై నిర్మిస్తున్న సినిమా à°ˆ రోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. జనవరి 18 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. 2019, మే నెలలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. కాగా à°ˆ సినిమా కోసమే గోపీచంద్, రాశిఖన్నా జత కట్టబోతున్నారు. రాశిఖన్నా కన్ ఫార్మ్ అయినట్టు చిత్రం యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !