View

రాజ్ తరుణ్, కుమారి ప్రేమకు బ్రేక్ అప్.. కారణం అదే!

Saturday,June17th,2017, 10:20 AM

'కుమారి 21 ఎఫ్' చిత్రం ద్వారా హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన హేబా పటేల్ తన ఫస్ట్ హీరో రాజ్ తరుణ్ తో ప్రేమలో పడిందనే వార్తలు ఉన్నాయి. 'కుమారి 21 ఎఫ్' తర్వాత ఈ ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. దాదాపు యేడాది పాటు ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారనే వార్తలు జోరుగా హల్ చల్ చేసాయి.


అయితే ఈ ఇద్దరూ తమ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసారు. ఈ లింక్ అప్ వార్తల కారణంగా తన కెరియర్ కి డ్యామేజ్ జరిగిందని భావిస్తోందట హేబా పటేల్. అందుకే రాజ్ తరుణ్ తో ప్రొఫెషనల్ లింక్ మాత్రమే పెట్టుకోవాలని, పర్సనల్ గా అతనికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యిందట. ఇక రాజ్ తరుణ్ కూడా దీనికి సంబంధించి ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. హేబా పటేల్ తో కలిసి వర్క్ చేస్తాను. ఆమెతో డేటింగ్ చేస్తున్నాననే వార్తలు నిజంకాదు. మేము ప్రేమికులం కాదు అని స్పష్టం చేసాడు.


సో... దీన్నిబట్టి రాజ్ తరుణ్, హేబా పటేల్ లవ్ రిలేషన్ షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేసారని ఊహించవచ్చు. ఇద్దరూ తమ కెరియర్ పైన కాన్ సెన్ ట్రేట్ చేస్తున్నారని కూడా ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !