View

ముంబయ్ లోని వ్యభిచారితో రకుల్ కి లింకేంటీ?

Friday,July17th,2020, 07:09 AM

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ à°•à°¿ ముంబయ్ లోని వ్యభిచారితో లింకేంటీ à°…నుకుంటున్నారా. లింక్ ఉంది. అదేంటంటే..


ముంబయ్ à°•à°¿ చెందిన à°ªà°¾à°ªà±à°²à°°à± వ్యభిచారి జీవితం ఆధారంగా à°“ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. à°† వ్యభిచారి పాత్రలో రకుల్ à°ªà±à°°à±€à°¤à± సింగ్ నటించబోతోందట. à°ˆ పాత్ర చేయడానికి రకుల్ అంగీకరించిందని à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. అలాగే పాత్రపై à°•à°¸à°°à°¤à±à°¤à± కూడా మొదలుపెట్టిందని సమాచారమ్. à°¬à°¾à°¡à±€ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, డ్రస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి à°¤à°¦à°¿à°¤à°° అంశాలను పరిశీలిస్తోందట రకుల్ ప్రీత్ సింగ్. à°ˆ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి à°‰à°‚ది. 


తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాలు కమిట్ అయ్యింది. తెలుగులో నితిన్ సరసన à°“ సినిమా చేయబోతోంది రకుల్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !